
The Everlasting Significance of Vidura’s Knowledge Part-7
The Everlasting Significance of Vidura’s Knowledge Part-7 The Everlasting Significance of Vidura’s Knowledge: కుటుంబం కోసం వ్యక్తిగత సౌఖ్యాన్ని, గ్రామం కోసం కుటుంబాన్ని, దేశం కోసం గ్రామాన్ని తన కోసం భూమి నంతటినీ వదులుకోవాలని చెపుతారు. ఆపదలు కలుగు వేళకై ధనము దాచిపెట్టుకొని దానిని రక్షించుకోవాలి. ఆ ధనాన్ని మొత్తం వ్యయించియైనా భార్యను రక్షించుకోవాలి. తనకు అవసరమైనవేళ ఈ రెంటినీ తనకై ఉపయోగించుకోవాలి. రాజా! ఆనాడు జూదము వల్ల ప్రమాదమని… నవ్వులాటకు కూడా జూదమాడరాదని…