
Vidura Part-8: Unveiling Paths of Truth and Justice
Vidura Part-8: Unveiling Paths of Truth and Justice Vidura Part-8: Unveiling Paths of Truth and Justice సానతేలిందే జాతిరత్నం: తృణోల్కయాజ్జాయతే జాతరూపం వృత్తేనభద్రో వ్యవహారేణ సాధుః, శూరోభయేష్వర్ధ కృత్ప్రేషుధీరః కృత్ప్రేష్వాపత్సు సుహృదశ్చర యశ్చ! (రూపము కలిగిన వస్తువు చీకటిలో ఉన్నను గడ్డిమంటలో దానిని గుర్తించవచ్చు. ఒకవ్యక్తి ధర్మపరుడా కాదా అనేది అతని నడవడితో తెలుసుకోవచ్చు. తనలోని మంచితనము ఆతడు సలిపే వ్యవహారము చేత తెలుస్తుంది. శూరుని శూరత్వం భయానక వాతావరణంలో తెలుసుకోవచ్చు….