Vidura Neeti – A Friend’s Nature Influences Our Life: Vidura part-9
Vidura Neeti – A Friend’s Nature Influences Our Life: Vidura part-9 Vidura Neeti – A Friend’s Nature Influences Our Life: Vidura part-9 ఎవరితో స్నేహం చేస్తే వారిలాగే…. యాదృశాంతోప సేవతే యాదృచ్ఛేఛ భవితుం తాదృగ్భవతి పూరుషః! మనుజుడు ఎట్టివారితో సహవాసం చేస్తే, ఎవరికి సేవలు చేస్తే, ఎవరిలా ‘మారాలని భావిస్తాడో అట్టివానిగానే మారిపోతాడు. సజ్జనునితో, దుర్జనునితో, తాపసితో, దొంగతో.. ఇలా ఎవరితో సహవాసం చేస్తే ఆ లక్షణాలు బట్టలకు…