
The Ram-Laxamn: Ramayana in 10 Minutes
The Ram-Laxamn: Ramayana in 10 Minutes Ram-Laxamn: ఇక్ష్వాకుల వంశీకుడైన దశరథ మహారాజు కోసల దేశానికి అయోధ్యను రాజధానిగా చేసుకొని పరిపాలించు చుండెను. అతనికి ముగ్గురు భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఎంత కాలం గడిచినా సంతానం కలుగని దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేశాడు. ఆ అగ్ని కుండం నుండి ఒక దివ్య పురుషుడు పాయసంతో నిండి ఉన్న ఒక కలశాన్ని దశరథునికి ఇచ్చి ఆ పాయసాన్ని భార్యలు సేవిస్తే పుత్ర సంతానం కల్గుతుందని…