Your Habits Shape Your No.1. Best Existence

Your Habits Shape Your No.1. Best Existence

మీ అలవాట్లు – మీ అస్తిత్వాన్ని నిర్వచించే శక్తి

How your habits shape your existence

మీ అలవాట్లు మీ అస్తిత్వాన్ని ఎలా రూపుదిద్దుతాయి

చెడు అలవాట్లకి బానిస కావడం ఎందుకంత సులభం? అదేవిధంగా మంచి your habits రూపుదిద్దుకోవడం ఎందుకంత కష్టం. రోజువారి అలవాట్లని మెరుగు పెట్టుకోవడం కన్న మీ జీవితం మీద కొన్ని అంశాల యొక్క శక్తివంతమైన ప్రభావం వుంటుంది. అయితే మీరు వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం మీరు చేసిన పనినే కొద్దిగానైనా మెరుగ్గా చేస్తారు.

మంచి your habits ని కొన్నిరోజులకన్నా ఎక్కువగా కొనసాగించడం కష్టమైన విషయం. అదీ నిజాయితీగా చేసినా, తరుచు ఉత్సాహాన్ని, తెచ్చుకున్న అలవాట్లు వ్యాయామం, ధ్యానం, లెక్క రాయడం, వంట చేయడంలాంటివే. ఒకటిరెండు రోజులు అయ్యేసరికి హడావిడి అయిపోతాయి.

అయితే ఒక్కసారి your habits అలవాటు అయితే, అవి మన స్వాధీనంలోనే వుంటాయి. ముఖ్యంగా ఆశించినవి మనం ఎంతగా ప్రయత్నించినా, అనారోగ్యకరమైన అలవాట్లయిన జంకుఫుడ్ తినడం, ఎక్కువగా టెలివిజన్ కార్యక్రమాలు చూడడం, వాయిదా వేయడం, సిగరెట్టు తాగడం వంటివి వాటిని వదిలించుకోవడం అసాధ్యంగా అనిపిస్తాయి.

అలవాటు మార్చుకోవడం అనేది రెండు కారణాల వలన సవాల్గా పరిణమిస్తాయి. (1) మనం చెడు విషయాన్ని మార్చాలనుకోవడం. (2) మనం అలవాట్లు మార్చుకోవడానికి సక్రమమైన మార్గం అవలంబించకపోవడం. మన మొదటి తప్పు ఏమిటంటే, మనం చెడు విషయాన్ని మార్చాలనుకోవడం, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి, మూడు స్థాయిలలో మార్పు వస్తుందని భావిద్దాం. దానిని మీరు ఉల్లిపొరలుగా అనుకోండి.

వ్యక్తిత్వ మార్పులో మూడు పార్శ్వాలు

వ్యక్తిత్వ మార్పులో మూడు పార్శ్వాలు వుంటాయి.

 మీ ఫలితాలలో మార్పు, మీ ప్రక్రియలో మార్పు, లేదా మీ అస్తిత్వంలో మార్పు.

మొదటి పార్శ్వం మీరు అందుకునే ఫలితాలలో మార్పు. ఈ స్థాయి ఫలితాలు మార్పుతో ముడిపడి వుంటాయి. బరువు తగ్గడం, పుస్తకాన్ని ప్రచురించడం, ఛాంపియని షిప్ని గెలుచుకోవడం. మీ లక్ష్యాలన్ని మీలోని మార్పుస్థాయితో సంబంధించి వుంటాయి.

రెండవ పార్శ్వం మీ విధానంలో మార్పు. ఈ భాగం your habits లో మార్పుతోనో, పద్ధతుల తోనో సంబంధించి వుంటుంది. మీ జిమ్లో కొత్త విధానాన్ని అమలుచేయడం, మీ దగ్గరికి వచ్చే పనిలో మెలకువలని పెంచుకోవడం, మెడిటేషన్ని పెంచుకోవడం, మీరు మెరుగుపరుచుకునే అలవాట్లు ఈ స్థాయితో సంబంధించి వుంటాయి.

మూడో పార్శ్వం గాఢమైనది మీ అస్తిత్వాన్ని మార్చుకోవడం. మీ స్థాయిలో మీ నమ్మకాలని మార్చుకోవడం, ప్రపంచం పట్ల మీ దృక్కోణం మార్చుకోవడం, మీ వ్యక్తిగత ప్రతిష్టని, మీపట్ల ఇతరులపట్ల మీ వివేచనని మార్చుకోవడం వుంటాయి. చాలావరకు నమ్మకాలు, ఊహలు, అంచనాలు, పక్షపాత దృష్టి ఏ స్థాయిలో కలిసి వుంటాయి.

మీరు అందుకునేవి ఫలితాలు. విధానం మీరు చేసే పద్ధతి. అస్తిత్వం మీరు నచ్చేది. శాశ్వతంగా నిలిచిపోయే your habits ని అభివృద్ధిపరుచుకోవడానికి సంబంధించి ఒక్కశాతం అభివృద్ధిని పెంపొందించుకోవడానికి వచ్చేసరికి, సమస్య ఒకటి మరొకదానికన్నా ఉత్తమమైనది అని కాదు. ప్రతి స్థాయిలో మార్పులు ఉపయోగకరంగానే వుంటాయి. సమస్యల్లా మార్పు ఏ దిక్కువైపు సాగుతోంది అనే అంశంలో వస్తుంది.

చాలామంది your habits ని ఏం కోరుకుంటున్నారు అనే అంశం మీద దృష్టిపెట్టి మార్చుకునే విధానాన్ని అవలంబిస్తారు. ఇది ఫలితాలకి సంంధించిన అలవాట్లకి  దారితీస్తుంది. ప్రత్యామ్నాయంగా వ్యక్తిత్వానికి సంబంధించిన అలవాట్లని పెంచుకోవాలి. దీనివల్ల మనం మన దృష్టిని ఎలా మార్చాలనుకుంటున్నామో దానిమీద దృష్టిపెడదాం.

your habits

ఉదాహరణకి ఇద్దరు వ్యక్తులు సిగరెట్టు తాగడం మానేయాలనుకున్నారు. సిగరెట్టు కాల్చడానికి మొదటి వ్యక్తికి యిచ్చినప్పుడు “..నాకు వద్దు.. నేను మానేసే ప్రయత్నంలో వున్నాను” అని జవాబు యిచ్చినప్పుడు, ఆ సమాధానం సజావుగానే అన్పిస్తుంది. కాని జవాబు విన్న వ్యక్తికి, జవాబు చెప్పినతను సిగరెట్టు కాల్చే వ్యక్తిగా, దానిని మార్చుకునే ఉద్దేశ్యం తెలుస్తుంది. అటువంటి వారి ఉద్దేశ్యంలో అలా మాట్లాడడంవల్ల వారి ప్రవర్తనలో మార్పు వస్తుందనుకుంటారు.

ఇక, రెండవ వ్యక్తి “నాకు వద్దు. నేను సిగరెట్టు కాల్చను” అనే జవాబు యిస్తే, యిద్దరి జవాబులో తేడా కొద్దిగానే వుంది. కానీ ఆ జవాబులో అతని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే వ్యాఖ్య ఉంది. సిగరెట్టు త్రాగడం వారి పూర్వజీవితంలో భాగం. ప్రస్తుతం కాదు. అందువలన రెండో అతను సిగరెట్టు తాగడంలో తనని తాను గుర్తించడం లేదు.

చాలామంది వారు మెరుగుపడాలనుకున్నప్పుడు వ్యక్తిత్వంలో కూడా మార్పు వస్తుందని గుర్తించారు. వాళ్ళ ఆలోచనావిధానం ఏ విధంగా వుంటుందంటే “నేను దృఢంగా వుండాలనుకుంటున్నాను (ఫలితం), నేను డైట్ని అనుసరిస్తే దృఢంగా వుంటాను (క్రియ) వారు లక్ష్యాలని నిర్ధారించుకుంటారు. దానికనుకూలమైన క్రియలు చేపడతారు. కానీ ఈ లక్ష్యాలని సాధించే నమ్మకాలే ఈ క్రియలకి ప్రేరేపిస్తాయని గ్రహించరు. వాళ్ళ దృక్కోణం పట్ల దృష్టిని మరల్చుకోరు. వాళ్ళు మరో విషయం గ్రహించరు, అదేమిటంటే వాళ్ళ పూర్వపు గుర్తింపు వ్యక్తిత్వమే వాళ్ళు మారే కొత్త ప్రణాళికలని భగ్నం చేస్తుందని.

ప్రతి పద్ధతిలోని చర్యలు, ఆ పద్ధతి గల విశ్వాసాలే. ప్రజాస్వామ్య వ్యవస్థ స్వేచ్ఛ, మెజార్టీ యొక్క పాలన, సాంఘిక సమన్వయం అనే నమ్మకాల మీద ఏర్పడింది. అదే నియంతృత్వ వ్యవస్థలో బలమైన అధికారం, ఖచ్చితమైన వినయ విధేయతలు విశ్వాసాలుగా వుంటాయి. ప్రజాస్వామ్యంలో చాలామంది ఓటుహక్కుని వినియోగించుకుంటారు. ఆ సౌకర్యం నియంతృత్వ విధానంగా వుండదు. అది పద్ధతికి సంబంధించిన గుర్తింపు కాదు. ఓటువేయడం అనేది కొన్నిరకాల విశ్వాసాలలో అసాధ్యమైనది.

ఇదే విధమైన పోకడ కన్పిస్తుంది. మనం వ్యక్తుల గురించి, సంస్థల గురించి, సమాజం గురించి చర్చించినప్పుడు కొన్ని నమ్మకాలు, ఉద్దేశాలు, వూహలు ఓ వ్యవస్థని రూపొందిస్తాయి. అలవాట్ల వెనక గుర్తింపు వుంటుంది. విరుద్ధమైన ప్రవర్తన పోదు. మీరు ఎక్కువగా డబ్బుని కోరుకుంటారు. అయితే మీ వ్యక్తిత్వం ఉత్పత్తి చేసేదిగా కాక ఖర్చుపెట్టేదిగా వుంటే, మీ స్వభావం సంపాదించే దిశగా కాక ఖర్చుపెట్టే వైపుగా నడిపిస్తుంది. మీరు చక్కటి ఆరోగ్యాన్ని ఆశిస్తారు. కానీ నిరంతరం మీరు సాధించే విషయంకన్నా సౌకర్యానికి ప్రాధాన్యత యిస్తే, మీరు శిక్షణని కాక విశ్రాంతి కోరుకుంటారు. మీరు కనుక మీ పూర్వపు ప్రవర్తన వెనకగల నమ్మకాలని, విశ్వాసాలని మార్చుకోలేకపోతే మీ అలవాట్లని మార్చుకోవడం కష్టం. మీకు కొత్త లక్ష్యాలు, కొత్త ప్రణాళికలు వుంటాయి. కానీ మీరు ఎవరో ఆ మీరు మారలేదన్నమాట.

your plan of habits

మీకు మీ వ్యక్తిత్వంలోని ఒక ప్రత్యేకమైన అంశంపట్ల ఎక్కువ గర్వంగా వుంటే, మీ ఆ అంశానికి సంబంధించిన అలవాటుని కొనసాగించడానికి ఎక్కువ స్ఫూర్తితో వుంటారు. మీరు మీ జుట్టు రూపు పట్ల గర్వంగా వున్నారనుకోండి, మీరు జుట్టు సంరక్షణకి సంబంధించిన అలవాట్లు పెంపొందించుకోవడానికి కృషిచేస్తారు. 

ఒక habit మీ వ్యక్తిత్వంలో అంతర్భాగమైనప్పుడే మీరు పొందిన స్ఫూర్తి యొక్క గాఢత అమూల్యమవుతుంది. నేను ఈ రకమైన మనిషిని, నాకు యిది కావాలి అన్నదానికి, నేను ఈ రకమైన మనిషిని, నేను ‘యిదే’ అనేదానికి వ్యత్యాసం వుంది.

అదే విధంగా మీ నడుం పైభాగం పట్ల గర్వంగా అనుకుంటుంటే అది నాజూగ్గా వుండడానికి వ్యాయామం చేస్తుంటారు. మీరు చేసే అల్లికల పట్ల గర్వంగా వుంటే, ప్రతివారం అల్లికకి ఎక్కువ గంటలు కేటాయిస్తారు. ఎప్పుడైతే మీ అహం/గర్వం అలవాట్లతో కలిసివున్నాయో మీరు వాటిని పరిరక్షించుకోవడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తారు.

మీ ప్రవర్తనలో మార్పే మీ ఉనికిలో మార్పు. మీరు ఒక స్ఫూర్తితో, ఒక అలవాటుని ప్రారంభిస్తారు, దానినే కొనసాగించడానికి కారణం అది మీ ఉనికిలో అంతర్భాగమై పోవడమే. ప్రతి ఒకరు తమకి తాము సర్దిచెప్పుకుని జిమ్కి వెళ్ళడం, ఆరోగ్యకరమైన ఆహారం స్వీకరించడం చేయవచ్చు. కానీ మీ ప్రవర్తన వెనక దాగివున్న నమ్మకంపట్ల దృష్టి పెట్టకపోతే, దీర్ఘకాలం your habits కొనసాగించడం కష్టం. అభివృద్ధి తాత్కాలికమే అవుతుంది. your habits మీలో భాగం కానంతవరకు.

మీ లక్ష్యం పుస్తకం చదవడం కాదు, మీ లక్ష్యం పాఠకుడు అయిపోవడం. మీ లక్ష్యం మారథన్లో పరుగుపెట్టడం కాదు, మీ లక్ష్యం రన్నర్ అయిపోవడం. మీ లక్ష్యం వాయిద్యం నేర్చుకోవడం కాదు, మీ లక్ష్యం సంగీతదర్శకుడు కావడం.

మీ ప్రవర్తనలు మీ ఉనికిని ప్రతిబింబిస్తాయి. మీరు ఏ రకమైన వ్యక్తిని మీరు భావిస్తారో, మీరు చేసే పని మిమ్మల్ని ఏ విధంగా విశ్వసిస్తారో దానినే సంకల్పితంగా గాని, అసంకల్పితంగా గాని ప్రతిబింబిస్తుంది. పరిశోధనలు తెలియజేసేదేమిటంటే, ఒక – వ్యక్తిని వారిని ప్రత్యేకమైన అంశాలలో గుర్తుపట్టడం వలన, అవతలవారు ఆ అంశాల కనుగుణంగా ప్రవర్తిస్తారు. ఉదాహరణకి, ఎవరైతే వారి ఉనికిని “ఓటర్”గా భావిస్తారో, వారు ఓటుని వేయాలనుకుంటున్నారు అనేవారికన్న ఎక్కువగా ఓటు వేసే అవకాశం వుంది. 

అదే విధంగా ఎవరైతే వ్యాయామాన్ని తమ ఉనికిలో భాగం చేసుకున్నారో, వాళ్ళు శిక్షణకి తమకితాము సర్దిచెప్పుకోవలసిన అవసరం లేదు. మంచిపని చేయడం సులభం, ఎప్పుడైతే మీ ప్రవర్తన, మీ ఉనికి ఒకదానికొకటి ముడిపడి వుంటాయో, మీ ప్రవర్తనలో మార్పుకోసం ప్రయత్నం చేయవలసిన అవసరం వుండదు. మీరు ఏ విధమైన వ్యక్తి అని విశ్వసిస్తున్నారో ఆ రకమైన వ్యక్తిగా ప్రవర్తిస్తున్నారు కనుక.

your habits అలవర్చుకోవడంలోని అన్ని అంశాల మాదిరిగానే, ఇది కూడా రెండువైపులు పదునైన కత్తిలాంటిది. ఉనికిలోని మార్పు అనుకుంటూ పనిచేయడం మొదలుపెడ్తా మీ వ్యక్తిగత అభివృద్ధికి శక్తివంతంగా పనిచేస్తుంది. అదే మీకు ప్రతికూలంగా పనిచేస్తే మీ ఉనికి మీకు శాపంలా పరిణమిస్తుంది. మీరు ఓ స్వభావాన్ని అలవర్చుకున్నప్పుడు, అది సులభంగా మీలో మార్పుని తీసుకువచ్చే దిశగా ప్రభావం చూపుతుంది. చాలామంది తమ జీవనగమనాన్ని స్పృహ లేకుండా అనుసరించి, గుడ్డిగా వారి ఉనికికి సంబంధించిన సూత్రాలని అనుసరిస్తారు.

నేను దిక్కుల విషయంలో శ్రమపడతాను.

 నేను ఉదయమే లేవలేను.

నేను వ్యక్తుల పేర్లు సరిగ్గా గుర్తుపెట్టుకోలేను.

 నేను ఎప్పుడు ఆలస్యమవుతాను.

నేను అంతగా సాంకేతిక పరిజ్ఞానం కలిగివుండలేను. 

నేను లెక్కల్లో దారుణంగా వుంటాను.

… యిలా పలువిధాలుగా భావాలు కలిగివుంటారు.

మీరు సంవత్సరాల తరబడి అదే కథని పునరుచ్చరించారనుకోండి, క్రమంగా మీరు మానసిక దౌర్భల్యంలోకి జారిపోయి, అదే వాస్తవమనుకుని అంగీకరిస్తారు. ఎప్పుడైతే మీరు మీ కొన్ని క్రియలను నియంత్రించడం. “నేను ఈ నేను కాదు” అని నిరోధించి ప్రయత్నిస్తారో, అప్పుడు మీలో అంతర్గతంగా ఒత్తిడి ఏర్పడి, మీ ఉనికిని కొనసాగించే ప్రయత్నం చేసి, మీ విశ్వాసాలకి అనుగుణంగా మీరు ప్రవర్తించడం మొదలుపెడ్తారు. మీ ఉనికికి విరుద్ధమైన మార్గాన్ని తొలగించు కుంటారు..

ఏ రోజైనా, మీరు your habits తో పోరాడాల్సి వస్తుంది. ఎందుకంటే, మీరు బిజీగా వుండడం వలనో, అలసిపోవడం వలనో, అశ్రద్ధ వలనో, పలు యితర కారణాల వలనో ఈ పోరాటం చేయాల్సి వస్తుంది. దీర్ఘకాలంలో, నిజమైన కారణం ఏమిటంటే, మీరు your habits ని కొనసాగించలేకపోవడానికి మీ వ్యక్తిత్వం అడ్డుపడుతుంది. అందువల్లనే మీరు మీ ఉనికికి సంబంధించిన ఒక పార్శ్వానికి అనుబంధంగా వుండలేరు. ప్రగతి కావాలంటే నేర్చుకోకపోవడం కావాలి. మిమ్మల్ని మీరు ఉన్నతీకరించుకోవాలంటే మీ నమ్మకాలని నిరంతరం సరిచేసుకోవాలి. అదే విధంగా మీ ఉనికిని విస్తరించుకుని, ఉన్నతీకరించుకోవాలి.

ఇది మనకి ఒక ముఖ్య ప్రశ్నని తీసుకువస్తుంది. మీ విశ్వాసాలు, ప్రపంచంపట్ల గల దృక్పథం మీ ప్రవర్తనపట్ల అతిముఖ్యమైన భూమిక అయినప్పుడు, మొట్టమొదటగా అవి ఎక్కడ నుండి వచ్చాయి? ఏ విధంగా మీ ఉనికి ఖచ్చితమైన ఆకృతి దాల్చింది? ఏ విధంగా కొత్త అంశాలు మీ ఉనికి ఏర్పడడానికి హేతువై, క్రమంగా మీకు అవరోధంగా పరిణమించిన ముక్కలుముక్కలుగా ఎలా తుడిచివేస్తుంది?

మీ ఉనికి మార్చే రెండు అంచెల విధానం

మీ ఉనికి your habits వల్ల ఏర్పడుతుంది. మీరు ప్రస్తుతం వున్న నమ్మకంతో పుట్టలేదు. ప్రతి నమ్మకం, మీ గురించి మీకు గల విశ్వాసంతో సహా, అనుభవాల ద్వారా నేర్చుకున్నదో, మార్చుకున్నదో అయ్యింది. 

స్పష్టంగా చెప్పాలంటే మీ అలవాట్లే మీ ఉనికికి రూపాన్ని యిచ్చాయి. మీరు మీ మంచాన్ని సర్దుతున్నారనుకోండి, మీకు వున్న your habits ఒక నిర్దిష్టమైన పద్ధతిని అనుసరిస్తారు. ప్రతిరోజూ మీరు రాస్తున్నారనుకోండి, మీలో సృజనాత్మక కలిసిపోయి వుంది, ప్రతిరోజు శిక్షణ యిస్తున్నారంటే, మీలో అథ్లెట్ల స్వభావం వుందన్నమాట.

మీరు ప్రవర్తన పదేపదే చేయడం వలన, మీ ప్రవర్తనతో సంబంధించిన ఉనికి దృఢపడుతుంది. వాస్తవానికి ‘ఐడెంటిటీ’ (ఉనికి) అనే మాట లాటిన్ భాషలోని పదాలు ‘essentials’ (అనివార్యమైనవి) అనే మాట నుండి తీసుకోబడింది. దాని అర్థం ‘బీయింగ్’ ఐడెన్టికమ్ వాటి అర్థం ‘పదేపదే చేయడం’. మీ ఉనికి మీరు పదేపదే చేస్తున్న అంశాల స్వరూపమే.

ప్రస్తుతం మీ ఉనికి సరైనదని భావించడానికి కారణం, మీరు దాన్ని నమ్ముతున్నారు. ఎందుకంటే దానికి సంబంధించిన రుజువు వుంది. మీరు ప్రతి ఆదివారం చర్చికి ఇరవై ఏళ్ళుగా వెళ్తున్నారనుకోండి, మీరు మతాన్ని అనుసరిస్తారన్న సాక్ష్యం వుంది. మీరు ప్రతిరోజు రాత్రి ఒకగంటసేపు జీవశాస్త్రాన్ని చదువుతున్నారనుకోండి, మీకు చదువు పట్ల శ్రద్ధ వుందని రుజువవుతోంది. 

అదే విధంగా మంచు కురుస్తున్నా మీరు జిమ్కి వెళ్ళారనుకోండి, మీరు శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపెడ్తున్నారన్నది నిరూపణ అవుతోంది. మీకు ఏ విషయం పట్ల బలమైన సాక్ష్యం వుందో, మీరు దృఢంగా ఆ విషయాన్ని నమ్ముతారు. 

నిజానికి, your habits మీ ఉనికిని ప్రభావితం చేసే మీ చర్యలు మాత్రమే కాదు. పదేపదే ఆ అలవాట్లని ఆచరించడం వలన అవి ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మీ జీవితంలోని ప్రతి అనుభవం మీ వ్యక్తిగత స్థాయిని మార్చుతుంది. కానీ ఏదో ఒకసారి ఫుట్బాల్ని సరిగ్గా తన్ననంత మాత్రాన్న ఫుట్బాల్ ఆటగాడనుకోలేరు. అదే విధంగా తెల్లకాగితం మీద ఏదో బొమ్మని యథాలాపంగా వేసినంతమాత్రాన చిత్రకారులు కాలేరు. 

పదేపదే అదే పనిచేయడం వలన, ఆ పనికి సంబంధించిన గుర్తింపు రుజువు పెరుగు తుంటుంది. దానివల్ల మీ వ్యక్తిగత స్థాయిలో మార్పు వస్తుంది. ఒకసారి చేసిన వీటి ప్రభావం క్రమంగా దూరమయిపోతుంది. పదేపదే అవి చేయడం వలన కాలక్రమేణ your habits దృఢమవుతాయి. దాని అర్థమేమిటంటే, మీ అలవాట్లే మీకు గుర్తింపునందించి, మీ ఉనికికి రూపునిస్తాయి. ఈ విధంగా అలవాట్లని పెంపొందించుకోవడమంటే, మిమ్మల్ని మీరు అభివృద్ధిపర్చుకోవడమే. మీ అస్తిత్వానికి రూపం యిచ్చుకోవడం.

ఇది క్రమంగా వచ్చే పరిణామం. మనం చిటికెలువేసి, సరికొత్తగా మారిపోవాలను కుంటే మారిపోము. మార్పు కొద్దికొద్దిగా, రోజు, రోజు, అలవాటు, అలవాటుగా వస్తుంది. మనం నిరంతరం సూక్ష్మాతి సూక్ష్మంగా పరిణామం చెందుతుంటాము.

ప్రతి అలవాటు ఒక సలహాలాంటిది. “నేను ఇదేనేమో” అన్పిస్తుంది. మీరు ఓ పుస్తకం చదవడం పూర్తిచేస్తే పుస్తకం చదవడం మీకు యిష్టమన్నమాట. అదే విధంగా జిమ్కి వెళ్తే వ్యాయామంపట్ల ఆసక్తిగల వ్యక్తులేమో. అదే విధంగా గిటార్ వాయిద్యం వాయించడంపట్ల ఆసక్తి వున్నట్టయితే, సంగీతాన్ని యిష్టపడే మనిషి కావచ్చు.

మీరు చేసే ప్రతి క్రియ, ఆ క్రియకి సంబంధించిన విభాగంలో ఆసక్తి చూపెడ్తున్నారని ‘ఓటు’ వేసినట్టే. ఒక సందర్భం మిమ్మల్ని, మీ నమ్మకాల్ని మార్చదు. కానీ ‘ఓట్లు’

పెరుగుతున్నకొద్ది, మీకు కొత్త గుర్తింపు వస్తూంటుంది. ఇదే కారణం అర్ధవంతమైన మార్పు హఠాత్తుగా మార్పుని ఆశించదనడానికి. చిన్న అలవాట్లే అర్థవంతమైన వ్యత్యాసాన్ని సాధికమైన రుజువులతో మీ ఉనికిని అందిస్తుంది. మార్పు ఎప్పుడైతే అర్థవంతమైనదో అది పెద్దది. అదే చిన్నచిన్నగా మెరుగుపర్చుకోవడం వలన కలిగే మీ ఫలితం.

ఈ అంశాలనన్నింటిని ఒకచోట చేరిస్తే, మీ ఉనికిని మార్చే మార్గాన్ని మీ అలవాట్లే మీకందిస్తాయని అర్థమవుతుంది. మిమ్మల్ని మీరు ప్రయోగాత్మక పద్ధతిలో “ఎలా వున్నారు” నుండి మీరు పనిచేసే క్రియనే మీలో మార్పు తీసుకవస్తుందనే విషయాన్ని అర్థం చేసుకోగలరు. ప్రతిసారీ ఒక పేజీ రాస్తే, మీరు రచయిత. వయొలిన్ సాధన చేస్తున్నప్పుడు మీరు సంగీత కళాకారుడు. . వ్యాయామం చేస్తున్న ప్రతిసారి మీరు అథ్లెట్. మీ వుద్యోగులని ప్రోత్సహించిన ప్రతిసారి మీరు నాయకుడు.

ప్రతి అలవాటు ఫలితాలు యివ్వడమేకాక, మీకున్న ప్రాధాన్యతని బోధిస్తుంది. మీపట్ల మీకు నమ్మకం పెరిగేలా చేస్తుంది. మీరు ఏదైనా సాధించగలరని మీరు నమ్మడం మొదలుపెట్టండి. క్రమంగా ‘ఓట్లు’ పెరిగి, రుజువులు కన్పిస్తుంటే, మీకు మీరు చెప్పుకునే కథలో కూడా మార్పు వస్తుంది.

మరో విషయం, ఇది వ్యతిరేకదిశలో కూడా పనిచేస్తుంది. చెడు అలవాటుని చేయాలనుకుంటే, మీరు అనుకున్న ప్రతిసారీ ఆ రకమైన ఉనికికే ఓటుపడుతుంది. మంచి వార్త ఏమిటంటే, మీరు నూరుశాతం పక్కాగా చేయవలసిన అవసరం లేదు. ఏ ఎన్నికలలోనైనా ఓట్లు రెండువైపులా వస్తాయి. మీరు ఎన్నికల్లో గెలవాలంటే ఏకగ్రీవంగా గెలవవలసిన అవసరం లేదు. మీకు కేవలం ఎక్కువ ఓట్లు కావాలి. ఈ సందర్భంలో మీరు కొన్ని ఓట్లు చెడు ప్రవర్తనకి, నిరుపయోగమైన అలవాట్లని వెచ్చించినా సరే. మీ ధ్యేయం కాలంలో ఎక్కువశాతం సద్వినియోగపరుచుకోవడమే.

కొత్త ఉనికిలు, కొత్త రుజువులు కోరుకుంటాయి. 

మీరు మీ ఓట్లని ఒకే విధమైన వాటికి వేయడం మొదలు పెడ్తా, మీకు ఒకే విధమైన ఫలితాలు, ఎప్పుడూ వచ్చినవే వస్తాయి. ఏ విధమైన మార్పు లేకపోతే ఏ విషయంలోనూ మార్పు రాదు. ఇది రెండు సులభమైన అంచెల విధానం :

1. మీరు ఏ రకమైన వ్యక్తిగా మారాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. 2. చిన్నచిన్న విజయాలతో మిమ్మల్ని మీరు రుజువు చేసుకోవడం

మొదట మీరు ఏం కావాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. ఇది ఏ స్థాయిలోనైనా కావచ్చు. వ్యక్తిగతంగానైనా, జట్టులోనైనా, సమాజంలోనైనా, దేశంలోనైనా మీరు ఏం

కావాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. దేనికోసం మీరు నిలబడాలనుకుంటున్నారు? మీకున్న సిద్ధాంతాల విలువలు ఏమిటి? మీరు ఏమవ్వాలనుకుంటున్నారు?

ఇవి పెద్ద ప్రశ్నలు. చాలామందికి ఎక్కడ మొదలుపెట్టాలో తెలీదు. కానీ ఏ విధమైన ఫలితాలు ఆశిస్తున్నారో వారికి తెలుసు. సిక్స్పాక్ శరీరం కావాలని, తక్కువ ఆందోళనగా వుండాలని జీతాన్ని రెట్టింపు చేసుకోవాలని వుంటుంది. అది మంచిదే. అక్కడ నుండి మొదలుపెట్టి వెనక్కిరండి. ఏ ఫలితాలు ఆశిస్తున్నారో ఆ రకమైన వ్యక్తిగా మిమ్మల్ని మీరు మలుచుకోండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. “ఏ రకమైన వ్యక్తిగా అయితే, నేను ఆశిస్తున్న ఫలితాలు వస్తాయాని”. ఏ విధమైన వ్యక్తినైతే బరువు తగ్గగలను? ఏ విధమైన వ్యక్తినయితే కొత్త భాషను నేర్చుకోగలనని, ఏ విధమైన వ్యక్తినయితే స్టార్టప్ని విజయవంతంగా నడపగలను?

ఉదాహరణకి “ఏ విధమైన వ్యక్తిని అయితే పుస్తకం రాయగలరు?” ఎవరైతే నిలకడగా నమ్మకంగా పనిచేయగలరో వారే రాయగలరు. యిలా ఆలోచిస్తే మీ దృష్టి పుస్తకం రాయడం మీద కాక (ఫలితం మీద ఆధారపడకుండా) ఏ విధమైన వ్యక్తి నిలకడగా నమ్మకంగా పనిచేయగలడో అటువైపు సాగుతోంది (ఉనికి ఆధారంగా). ఈ పరంపర కొన్ని నమ్మకాలని కల్గిస్తుంది.

” నేను విద్యార్థులకోసం పనిచేసే ఉపాధ్యాయుడిగా వుంటాను.

నేను ప్రతి రోగికి సమయం కేటాయించి, వారు కోరుకునే సహానుభూతిని అందించే వైద్యుడిని అవుతాను.

నేను ఉద్యోగులని చక్కగా నిర్దేశించే మేనేజర్ నవుతాను.

మీరు ఎప్పుడైతే ఏ విధమైన వ్యక్తిగా మీరు కావాలనుకుంటున్నారో నిర్ణయించుకుంటే, మీరు అటువైపుగా చిన్నచిన్న అడుగులు వేస్తూ మీరు ఆశించిన ఉనికిని సంపాదించుకో గలగుతారు. నాకు తెలిసిన ఒక స్నేహితురాలు 100 పౌండ్ల బరువు తగ్గింది. ఎలాగంటే తననితాను “ఆరోగ్యకరమైన వ్యక్తి ఎలా వుంటారని” ప్రశ్నించుకుని.  అనుక్షణం ఇదే ప్రశ్నని గైడ్గా వేసుకుంది. ఆరోగ్యకరమైన వ్యక్తి నడుస్తారా? క్యాబ్ తీసుకుని వెళ్తారా? ఆరోగ్యకరమైన వ్యక్తి సాలడ్ని తింటారా? పౌష్టిక ఆహారం తింటారా? ఆరోగ్యకరమైన వ్యక్తిగా ప్రవర్తించిన మొదలు పెట్టేసరికి, క్రమంగా ఆరోగ్యకరమైన వ్యక్తిగా మారతారు. ఆమె ఆలోచన సరైనదేగా. ఉనికి ఆధారిత అలవాట్లు అనే అంశం ఈ పుస్తకంలో మరో ముఖ్యమైన విషయం. 

your habits మీ ఉనికికి రూపం యిస్తాయి. మీ ఉనికి మీ అలవాట్లకి రూపునిస్తుంది. ఇది రెండు మార్గాలు రెండువైపుల దారులున్న వీథిలాంటి అన్న అలవాట్లు రూపం చెందడానికి ఫీడ్బ్యాక్ లూప్ కావాలి. (ఈ విషయమే వచ్చే అధ్యాయంలో విస్తృతంగా విశేషించడం జరుగుతుంది.) అయితే మీ విలువలు, సిద్ధాంతాలు ఉనికివైపు పయనం సాగించే లూప్ (ఉచ్చు సాధన) ముఖ్యంగానీ ఫలితాలు మీద కాదు. మీ దృష్టి ఎప్పుడు మీరు ఏ విధమైన వ్యక్తి కావాలనుకుంటున్నారో అనేదానిమీద ఉండాలి. ఒక ప్రత్యేకమైన ఫలితం మీద కాకుండా.

అసలు కారణం అలవాట్ల ప్రభావం

మార్పులు గుర్తించడానికి your habits ను గుర్తించడం ధృవతారలాంటిది. ఈ పుస్తకంలోని మిగిలిన భాగమంతా ఒక క్రమపద్ధతిలో మంచి అలవాట్లని పెంచుకునే సూచనలు, మీ ఉన్నతి కొరకు, మీ కుటుంబ శ్రేయస్సుకై, మీ జట్టు విజయానికి, మీ కంపెనీ ప్రగతికై, మీరు కోరుకున్న ఏ విషయంలోనైనా your habits మార్చుకోవడానికి అందిస్తుంది. అయితే నిజమైన ప్రశ్న ఏమిటంటే “మీరు అనుకున్న మనిషిగా మీరు మారుతున్నారా?” మొదటి అడుగు ఏమిటి? ఎలా అని కాదు ఎవరు అనేది. మీరు తెలుసుకోవాలి. మీరు ఏ విధంగా వుండాలనుకుంటున్నారో అనేదే. లేకపోతే మీ ప్రయత్నం చుక్కాని లేని నావ అవుతుంది. అందుచేత మనం యిక్కడ మొదలు పెడ్తున్నాం.

మీమీద మీకున్న నమ్మకాలని మార్చుకునే శక్తి మీకుంది. మీ వ్యక్తిత్వం దానిలో ఇమిడిలేదు. ప్రతి సందర్భంలో మీరు ఎన్నిక చేసుకోవచ్చు. నిర్ణయం తీసుకోవచ్చు. మీరు ఆశించే ఉనికి మీరు your habits తో ఉత్తేజితపరుచుకోవచ్చు. ఇదే విషయం లోతుగా అందిండమే ఈ పుస్తకం లక్ష్యం. అసలు కారణం అలవాట్లే సర్వస్వం.

మంచి అలవాట్లని పెంపొందించుకోవడమనే జీవన ఒడిదుడుకులతో ప్రతిరోజు ఏదో ఒక దాంతో నింపడం కాదు. ఒకే దంతాన్ని పదేపదే రుద్దడం కాదు. ప్రతి ఉదయం చన్నీటి స్నానం చేయడం కాదు. అదే విధంగా ప్రతిరోజు ఒకే విధమైన బట్టలని కట్టుకోవడం కాదు. అదే విధంగా బాహ్య ప్రపంచంలో విజయాలు అంటే ఎక్కువ డబ్బుని సంపాదించడం, బరువు తగ్గడం, ఒత్తిడిని తగ్గించుకోవడం కాదు. అలవాట్లు వీటి అన్నింటిని సాధించడానికి సహకరిస్తాయి. కానీ ప్రాథమికంగా ఏదొకటి వుండడం అలవాటు కాదు. అలవాట్లు ఒక వ్యక్తి రూపాంతరం చెందడం.

చివరికి, your habits మీరు ఏ విధమైన వ్యక్తిగా అవ్వాలనుకుంటున్నారో నిర్ణయిస్తాయి. అలవాట్లనే మార్గాల ద్వారా మీమీద మీకు గల గాఢమైన నమ్మకాలని పెంపొందించుకోవడం. ఒక రకంగా చెప్పాలంటే, మీరే అలవాట్లుగా మారిపోవడం.

Conclusion:

మూడు స్థాయిలలో మార్పు వుంటుంది. ఫలితం విధానంలో మార్పు, ఉనికిలో మార్పు.

your habits ని మార్చుకునే ప్రభావవంతమైన మార్గం మీరు సాధించాలనుకున్న దాని మీద దృష్టి పెట్టడం కాదు. మీరు ఏం కావాలనుకుంటున్నారో దాని మీద దృష్టి పెట్టడం.

మీ వ్యక్తిత్వం your habits వల్ల ఏర్పడుతుంది. మీరు చేసే ప్రతి క్రియ మీరు ఏ విధంగా మారాలనుకుంటున్నారో, ఆ మారాలనుకుంటున్నదానికి ‘ఓటు’ లాంటిది. మిమ్మల్ని మీరు ఉత్తమమైన వ్యక్తిగా మలుచుకోవడానికి నిరంతరం మీ నమ్మకాలని సవరించుకుంటూ, ఉన్నతీకరించుకుంటూ, మీ ఉనికిని విస్తరించుకుంటూ వుండాలి.

అలవాట్లు ఎందుకు నిజమైన హేతువు అవుతాయంటే మీకు ఉత్తమ ఫలితాలు అందిస్తున్నందుకు కాదు. (అవి ఉత్తమ ఫలితాలు యిచ్చినప్పటికీ అలవాట్లు మీ గురించి మీకు గల నమ్మకాలని మారుస్తాయి.

“అలవాట్లు మన జీవితాన్ని ప్రభావితం చేసే అత్యంత శక్తివంతమైన అంశాలు. అవి కేవలం ఉత్తమ ఫలితాలను అందించడమే కాకుండా, మన గురించి మనకు గల నమ్మకాలను మారుస్తాయి. మంచి అలవాట్లను స్వీకరించడం ద్వారా మన వ్యక్తిత్వాన్ని మలచుకోవచ్చు, మన లక్ష్యాలను చేరుకోవచ్చు, ఇంకా మరింత మెరుగైన జీవితాన్ని అందుకోగలం.”

3 thoughts on “Your Habits Shape Your No.1. Best Existence

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *